సమాజంలో నేను (నీవు) తప్ప అందరూ శ్రమిస్తూ సంపాదన చేస్తూ అభివృద్ధితో సాగుతూనే ఉన్నారు
సమాజంలో నేను (నీవు) తప్ప అందరూ సంపాదన చేస్తూ ఐశ్వర్యంతో ఎదుగుతూ అభివృద్ధి చెందుతున్నారు
నేను నీవు కాలంతో కాలక్షేపం చేస్తూ జీవన విధానాన్ని అసమర్ధతతో సాగిస్తూ అనాభివృద్ధితోనే జీవిస్తున్నాము
నేను నీవు శ్రమించుటలో సాధన లేకపోవడమే ప్రయత్నం చేయకపోవడమే సరైన విజ్ఞాన ప్రణాళిక లేకపోవడమేనని తెలుస్తున్నది
ప్రతి రోజు కొంత సమయం సాధనతో శ్రమిస్తూ సంపాదన చేసుకోవాలి సమయోచితంగా విజ్ఞానంతో సాగిపోవాలి
సంపాదన వలన ఎన్నో సమస్యలు విజ్ఞాన పరిష్కారంతో ఐశ్వర్య సిద్ధితో తీరిపోతాయి నీ అభివృద్ధి నీ ముందే పరిభ్రమిస్తూ ఉంటుంది
-- వివరణ సంభాషణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion