ఉపయోగించే ప్రతి దానిని ప్రతి రోజు పరిశుద్ధం చేసుకోవాలి
వస్తువైనా వస్త్రమైనా వాహనమైన పరికరములైనా శరీరమైనా ప్రతి రోజు ఉపయోగించుకొనుటలో పరిశుద్ధం చేసుకొని కార్యాలను ప్రారంభించాలి
అన్నీ పరిశుద్ధంగా ఉన్నప్పుడు కార్యాలను ప్రారంభిస్తే ఉత్తేజమైన ఆలోచనలతో మంచి వాతావరణంతో మంచి ఫలితాలను పొందుతూ ఆరోగ్యంగా అభివృద్ధితో సంతోషంగా సాగిపోతాము
-- వివరణ సంభాషణ ఇంకా ఉన్నది!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion