11, అక్టోబర్ 2023, బుధవారం

ప్రతి జీవి శ్వాసలో జీవించే యోగ్యత నాలో ఉన్నదా

ప్రతి జీవి శ్వాసలో జీవించే యోగ్యత నాలో ఉన్నదా 
ప్రతి జీవి ధ్యాసలో శ్వాసించే భాగ్యత నాలో ఉన్నదా 

ప్రతి జీవి భాషతో ధ్వనించే సౌమ్యత నాలో ఉన్నదా 
ప్రతి జీవి యాసతో స్మరించే శౌర్యత నాలో ఉన్నదా

మేఘ మంత్రాలతో మధురం ధ్వనించునా

మేఘ మంత్రాలతో మధురం ధ్వనించునా 
వాయు తంత్రాలతో మహిమం స్వరించునా 

జల అంత్రాలతో మాధుర్యం మ్రోగించునా 
పృథ్వీ యంత్రాలతో మధనం త్యజించునా 
 
కార్య కర్మాలతో మంగళం శోభించునా 
విశ్వ మర్మాలతో మాన్యతం లభించునా

సర్వ సత్యాలతో మననం సిద్ధించునా 
దివ్య ధర్మాలతో మందిరం స్థిరించునా

ప్రకృతిలో ఆకృతిగా ఉదయించెదవా

ప్రకృతిలో ఆకృతిగా ఉదయించెదవా 
ఆకృతిలో సంస్కృతిగా వికసించెదవా 

సంస్కృతిలో సుమతిగా స్వరించెదవా 
సుమతిలో జయంతిగా స్మరించెదవా 

జయంతిలో స్రవంతిగా వరించెదవా 
స్రవంతిలో సాహితిగా సాగించెదవా 

సాహితిలో సమ్మతిగా సహించెదవా 
సమ్మతిలో సంపతిగా ధరించెదవా 

సంపతిలో ఉన్నతిగా తరించెదవా 
ఉన్నతిలో సౌఖ్యతగా ఊహించెదవా 

సౌఖ్యతలో శ్రీమతిగా శాంతించెదవా 
శ్రీమతిలో శ్రీపతిగా అందించెదవా

యోగి రాజవో యోగి బ్రంహవో

యోగి రాజవో యోగి బ్రంహవో 
యోగి పుత్రవో యోగి అస్త్రవో 

యోగి ప్రాణివో యోగి వాణివో 
యోగి త్రాణవో యోగి పాణివో 

యోగి శ్వాసవో యోగి ధ్యాసవో 
యోగి భాషావో యోగి యాసవో 

యోగి శాస్త్రవో యోగి సూత్రవో 
యోగి పాత్రవో యోగి మాత్రవో 

యోగి శిక్షవో యోగి దీక్షవో 
యోగి రక్షవో యోగి పక్షవో 

యోగి మర్మవో యోగి కర్మవో 
యోగి ధర్మవో యోగి జన్మవో 

యోగి శాంతివో యోగి కాంతివో 
యోగి జ్యోతివో యోగి ఖ్యాతివో 

యోగి శుద్ధవో యోగి బుద్ధవో 
యోగి సిద్ధవో యోగి వృద్ధవో 

యోగి మంత్రవో యోగి తంత్రవో 
యోగి యంత్రవో యోగి అంత్రవో 

యోగి కాలవో యోగి బాలవో 
యోగి మాలవో యోగి మూలవో 

యోగి నేత్రవో యోగి క్షేత్రవో 
యోగి చిత్రవో యోగి మిత్రవో 

యోగి హితవో యోగి పితవో 
యోగి నేతవో యోగి జాతవో 

యోగి తేజవో యోగి ప్రజవో 
యోగి బీజవో యోగి తాజవో 

యోగి విద్యవో యోగి సత్యవో 
యోగి జాత్యవో యోగి నిత్యవో

యోగి క్షేమవో యోగి ప్రేమవో 
యోగి హేమవో యోగి వేమవో 

యోగి జీవవో యోగి రూపవో 
యోగి నాదవో యోగి వేదవో 

యోగి భవ్యవో యోగి దివ్యవో 
యోగి తత్వవో యోగి సత్వవో 

యోగి పుష్పవో యోగి భాష్పవో 
యోగి పత్రవో యోగి పూజ్యవో 

యోగి కార్యవో యోగి ఫలవో 
యోగి స్థానవో యోగి స్థితివో 

యోగి విశ్వవో యోగి పూర్ణవో  
యోగి ఆత్మవో యోగి ధాత్మవో 

యోగి దేహవో యోగి దైవవో 
యోగి దయవో యోగి దిశవో

యోగి దేవవో యోగి దానవో 
యోగి ధారవో యోగి ధూతవో

యోగి ఋషివో యోగి కృషివో 
యోగి బంధువో యోగి నందివో 

7, అక్టోబర్ 2023, శనివారం

తల్లీ నీ శ్వాసనే గమనిస్తున్నా

తల్లీ నీ శ్వాసనే గమనిస్తున్నా 
తల్లీ నీ ధ్యాసనే స్మరణిస్తున్నా  

తల్లీ నీ భావాన్నే ఆదరిస్తున్నా 
తల్లీ నీ తత్వాన్నే ఆచరిస్తున్నా

తల్లీ నీ రూపాన్నే పూజిస్తున్నా 
తల్లీ నీ నాదాన్నే ప్రార్థిస్తున్నా 

తల్లీ నీ వేదాన్నే పఠిస్తున్నా 
తల్లీ నీ గాత్రాన్నే బోధిస్తున్నా 

జీవించు నా శ్వాసలో నీ ధ్యానమే 
జ్ఞానించు నా ధ్యాసలో నీ రాగమే 

నిత్యం నీ భావ తత్త్వాలు నాలో జీవించే సూర్య కిరణ తేజస్సులే 
నిత్యం నీ శ్వాస ధ్యాసలు నాలో జ్ఞానించే సూర్య చరణ ఛందస్సులే 

5, అక్టోబర్ 2023, గురువారం

ఏ గిరిపై ఎంతటి రూపంతో ఎలా అత్యంత శిలగా వెలసినావో శ్రీహర

ఏ గిరిపై ఎంతటి రూపంతో ఎలా అత్యంత శిలగా వెలసినావో శ్రీహర 
ఏ గుట్టపై ఎంతటి భావంతో ఎలా అద్భుత శిల్పిగా వెలసినావో శ్రీధర 

ఏ శైలపై ఎంతటి దేహంతో ఎలా అఖండ శైలిగా ఎదిగినావో శ్రీకంఠ 
ఏ శృంగిపై ఎంతటి తత్వంతో ఎలా అమర శీలిగా ఎదిగినావో శ్రీకర

నీ దర్శనం అపార శ్రీముఖమై నీ స్వరూపం అలిత క్షణమై ఉదారమౌతున్నది 
నీ ఆశ్రయం ఆచార శ్రీచూర్ణమై నీ స్వభావం అఖిల క్షరమై ఉత్పన్నమౌతున్నది

తెలుగు భాషయే తేనీయమని తెలుపుకున్నా ప్రపంచ ప్రఖ్యాతిగా చేరుకొనెనా

తెలుగు భాషయే తేనీయమని తెలుపుకున్నా ప్రపంచ ప్రఖ్యాతిగా చేరుకొనెనా 
తెలుగు భాషయే తేటత్వమని తెలుసుకున్నా ప్రపంచ ప్రసిద్ధిగా చేర్చుకొనెనా 

తెలుగు భాషయే తోరణమని తలుపుకున్నా ప్రపంచ ప్రశుద్దగా ఎదిగిపోతున్నదా [తలుపుకు (ఉ)న్నా]
తెలుగు భాషయే తారకమని తరుచుకున్నా ప్రపంచ ప్రశంసగా ఎదిగివస్తున్నదా [తరుచుతు (ఉ)న్నా] 

తెలుగు భాషయే తాత్పర్యమని తలచుకున్నా ప్రపంచ ప్రభూతగా సాగుతున్నదా 
తెలుగు భాషయే తదాత్వమని తపించుకున్నా ప్రపంచ ప్రధూతగా సాపుతున్నదా

3, అక్టోబర్ 2023, మంగళవారం

ఏమి భాగ్యమో నీ భావన

ఏమి భాగ్యమో నీ భావన 
ఏమి భోగ్యమో నీ తత్వన 

ఏమి మంత్రమో నీ భావన 
ఏమి తంత్రమో నీ తత్వన 

మనస్సులోనే మహా బంధన 
వయస్సులోనే మహా గంధన

మేధస్సులోనే మహా వర్ణన 
దేహస్సులోనే మహా తర్పణ 

భోగ్య భాగ్యముల మన జీవితాలే మహా వేదన 
మంత్ర తంత్రముల మన జీవనాలే మహా చింతన  || ఏమి భాగ్యమో ||

ముఖఛాయపై మరణ ముద్రణరేఖలు ముడుచుకున్నాయి

ముఖఛాయపై మరణ ముద్రణరేఖలు ముడుచుకున్నాయి 
ముఖబింబంతో మరణ ముద్రణగీతలు మలుచుకున్నాయి 
 
ముఖచిత్రలో మరణ ముద్రణపూతలు మట్టమౌతున్నాయి 
ముఖవర్ణంలో మరణ ముద్రణకళలు మాయమౌతున్నాయి
 
ముఖదర్పంలో మరణ ముద్రణతీరులు మిశ్రితమౌతున్నాయి
ముఖదృశ్యంలో మరణ ముద్రణపొరలు మలినమౌతున్నాయి

ముఖకాంతిలో మరణ ముద్రణభావాలు మౌనమౌతున్నాయి 
ముఖశాంతిలో మరణ ముద్రణతత్వాలు మేఘమౌతున్నాయి 

ముఖవాణిలో మరణ ముద్రణలేఖలు మంతమౌతున్నాయి 
ముఖత్రాణలో మరణ ముద్రణజాడలు మంత్రమౌతున్నాయి 

ముఖజ్యోతిలో మరణ ముద్రణకార్యాలు మరచిపోతున్నాయి 
ముఖఖ్యాతిలో మరణ ముద్రణరూపాలు మన్నించిపోతున్నాయి 

ముఖభ్రాంతిలో మరణ ముద్రణపత్రాలు మిథ్యమౌతున్నాయి 
ముఖశ్రాంతిలో మరణ ముద్రణకార్యాలు మిలితమౌతున్నాయి 

జీవ కార్యములు ఏనాటివో

జీవ కార్యములు ఏనాటివో 
దేహ కార్యములు ఎంతటివో 

దేవ కార్యములు ఏనాటివో 
దైవ కార్యములు ఎంతటివో 

వేద కార్యములు ఏనాటివో 
జ్ఞాన కార్యములు ఎంతటివో 

జీవించు దేహ జీవముల కార్యములతో సాగే జీవనం ఏనాటి వరకో 
జ్ఞానించు దేహ జీవముల కార్యములతో సాగే జీవితం ఎప్పటి వరకో 

మానవ దేహములోని మేధస్సులో విచక్షణ కలిగించే భావ తత్వాల జీవనం వివిధ కార్యాలతో సాగించు నేర్పరితనం ఏ సాధన కొరకో ఎన్ని లక్ష్యాల కొరకో శ్రమించుటలో అలసటకే ఎరుక స్మరించుటలో అపరతకే ఎరుక   || జీవ కార్యములు ||