11, అక్టోబర్ 2023, బుధవారం

ప్రతి జీవి శ్వాసలో జీవించే యోగ్యత నాలో ఉన్నదా

ప్రతి జీవి శ్వాసలో జీవించే యోగ్యత నాలో ఉన్నదా 
ప్రతి జీవి ధ్యాసలో శ్వాసించే భాగ్యత నాలో ఉన్నదా 

ప్రతి జీవి భాషతో ధ్వనించే సౌమ్యత నాలో ఉన్నదా 
ప్రతి జీవి యాసతో స్మరించే శౌర్యత నాలో ఉన్నదా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి