28, అక్టోబర్ 2023, శనివారం

ప్రయత్నమే లేదా ప్రయాణమే లేదా

ప్రయత్నమే లేదా ప్రయాణమే లేదా 
ప్రశోధనమే లేదా ప్రతిఫలమే లేదా 

ప్రజ్ఞానమే లేదా ప్రభావమే లేదా 
ప్రభాతమే లేదా ప్రఖ్యాతమే లేదా 

ప్రజ్వలమే లేదా ప్రతేజమే లేదా 
ప్రధానమే లేదా ప్రశాంతమే లేదా 

జీవించుటలో ఎన్నో తెలుసుకునే మేధస్సుకు ప్రాబల్యమే లేదా  || ప్రయత్నమే || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion