1, డిసెంబర్ 2010, బుధవారం

కొన్ని కార్యాలతో సాగుతున్నప్పుడు

కొన్ని కార్యాలతో సాగుతున్నప్పుడు మనకు కావలసిన భావన కలగదు
కావలసిన భావన కలగకపోతే మేధస్సులో అలజడి అన్వేషణతో సాగును
దివ్య భావనలేని మేధస్సు ఒక గొప్ప విజయాన్ని ఎదురుచూస్తూనే ఉంటుంది
విజయం కోసం జీవితాన్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులతో సాగిస్తూనే ఉన్నాము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion