1, డిసెంబర్ 2010, బుధవారం

బ్రంహ విష్ణు మహేశ్వరుల మాయా

బ్రంహ విష్ణు మహేశ్వరుల మాయాజాలమేనా కర్త కర్మ క్రియల జీవితం
కర్మను ఎదుర్కొనుటకు మేధస్సులోని మహా విజ్ఞానము చాలటం లేదు
ఎంత ఎరుకతో జీవించినా మరుపులో కలిగే అజ్ఞానం కాలం వెంటాడుతుంది
అజ్ఞానంతో ఎన్ని పొరపాట్లు చేస్తున్నామో మాయాజాలమే తెలుపగలదు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి