17, జనవరి 2011, సోమవారం

నా ఆశయ కార్యాలలో కష్ట నష్టాలే

నా ఆశయ కార్యాలలో కష్ట నష్టాలే గ్రహచారమై ఎదురౌతున్నాయి
నా జీవితంలో నా విజ్ఞానం నన్నే మోసగిస్తూ విజ్ఞాన కొరత కల్పిస్తున్నది
ప్రతి కార్యం నష్టమైతే నా మేధస్సులో ఆలోచనల కలహం ఏర్పడుతుంది
కలహంతో నా మేధస్సు ఉత్తేజాన్ని కోల్పోయి ఎరుకకు మరుపు కలుగుతున్నది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి