16, జనవరి 2011, ఆదివారం

విజ్ఞానం నీకు వినపడుతున్నదా

విజ్ఞానం నీకు వినపడుతున్నదా అర్థమవుతున్నదా తెలుస్తున్నదా
వినిపించుటలో అర్థమగుటలో తెలియుటలో నీవు గ్రహించినదేమిటి
నీ మేధస్సుకు ఏది సత్యమో ఏది అసత్యమో వ్యత్యాసా భావన తెలుసా
అన్నింటిని అర్థం చేసుకునే విషయ విజ్ఞాన పరిజ్ఞానం నీలో ఉన్నదా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion