5, జనవరి 2011, బుధవారం

నా భావన చతుర్భుజ కోణ కేంద్రముననే

నా భావన చతుర్భుజ కోణ కేంద్రముననే జీవిస్తున్నది
ప్రతి కోణ కేంద్రమందు అపార విశ్వ శక్తిని గ్రహిస్తున్నది
భావనతో విశ్వ స్వభావాల శక్తి నాలో ప్రవేశిస్తున్నది
నాలో విశ్వ శక్తి విజ్ఞానంగా కలగాలని చతుర్భుజ కేంద్రమున

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి