5, జనవరి 2011, బుధవారం

ఎలా మరణిస్తేనేమి శరీరం

ఎలా మరణిస్తేనేమి శరీరం పంచ భూతాలలోనే నశిస్తున్నది
మేధస్సుతో పాటు శరీర అవయవాలు క్షీణించి పోతున్నాయి
విశ్వ విజ్ఞానం లేని మేధస్సు మరణిస్తే భావాలు శూన్యమే
విశ్వ విజ్ఞానం ఉంటే మేధస్సు భావన విశ్వమున అమరమే

1 కామెంట్‌: