నాతో జీవించే దైవం ఏదో నాతో కలిసే దేహం ఎదో
నాతో నడిచే తోడు ఎవరో నాతో ఉండే నీడ ఎవరిదో || నాతో జీవించే ||
శ్వాసలో ప్రతి శ్వాసగా ఊపిరిలో ఉచ్చ్వాస నిచ్చ్వాసాలు ఎవరివో
మాతృత్వం సృష్టించిన మహా తల్లి హృదయం ఎంతటి దైవమో
మహా ఆత్మగా మహా ఋషిగా వచ్చేది ఎవరో
మహా ధూతగా మహా ధాతగా వచ్చేది ఎవరో
పర బ్రంహగా పర విష్ణుగా వచ్చే పరమేశ్వర ఎవరో || నాతో జీవించే ||
దైవం చూపే పరంధామ ఎవరో దేహంలో ఉన్న అంతరాత్మ ఎవరో
తోడుగా నడిచే అంతర్యామి ఎవరో నీడను ఇచ్చే అవధూత ఎవరో
మహాత్మగా జీవితం సాగుతున్నా మహర్షిగా జీవనం వెళ్ళుతున్నా
అవధూతగా జీవిస్తూనే ఉన్నా విశ్వధాతగా ప్రయాణం చేస్తున్నా || నాతో జీవించే ||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion