కవి బ్రంహ మేధస్సులో విశ్వ నాడుల కదలికల బ్రంహ జ్ఞానము
కవి బ్రంహ మేధస్సులో జీవ నాడుల పరంపరల వేద విజ్ఞానము
కవి బ్రంహ యోచనలో మర్మ త్రయముల కర్త కర్మ క్రియాంశము
కవి బ్రంహ యోచనలో త్రికరణముల దేహాంతర త్రిగుణాంశము
ఏనాటి కవి బ్రంహ ఏనాటి కవి రాజ ఏనాటి కవి కీర్తి భ్రమణము
ఏనాటి కవి పూర్ణ ఏనాటి కవి చంద్ర ఏనాటి కవి కాంస్య చరణము
ఏనాటి కవి చక్ర ఏనాటి కవి శర్మ ఏనాటి కవి స్ఫూర్తి స్పందనము
ఏనాటి కవి బాహు ఏనాటి కవి జాణ ఏనాటి కవి దారి దర్పణము

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion