4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

ఏనాటిదో ఈ విశాల సాగర తీరం

ఏనాటిదో ఈ విశాల సాగర తీరం 
ఎందరికో ఈ మేఘాల జీవన రాగం 

తరగని నీటి ప్రవాహం చెదరని నీటి పరిమాణం 
తెలియని జల ప్రయాణం ఒదగని జల ప్రమేయం 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి