16, జనవరి 2022, ఆదివారం

ప్రతి క్షణం ఒక బహుమానం అందిస్తున్నది విశ్వమే

ప్రతి క్షణం ఒక బహుమానం అందిస్తున్నది విశ్వమే 
ప్రతి క్షణం ఒక అనుబంధం కలిగిస్తున్నది కాలమే 

ప్రతి క్షణం ఒక ఆచరణం తెలుపుతున్నది లోకమే 
ప్రతి క్షణం ఒక ఆదర్శనం తలుచుతున్నది జ్ఞానమే 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion