15, జనవరి 2022, శనివారం

విశ్వానికి నా ప్రగతి నిత్యం అవసరమే

విశ్వానికి నా ప్రగతి నిత్యం అవసరమే 
జగానికి నా జాగృతి సర్వం ఆవశ్యకమే 

దైవానికి నా ప్రకృతి నిత్యం ఆచరణమే 
వేదానికి నా స్వీకృతి సర్వం ఆదర్శనమే 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి