19, మార్చి 2022, శనివారం

పలికినా పలుకవే ఓ విశ్వమా

పలికినా పలుకవే ఓ విశ్వమా 
తలచినా తలచవే ఓ లోకమా 

స్మరించినా స్పందించవే ఓ సమయమా 
తపించినా తీర్మానించవే ఓ తరుణయమా 

నేనెవరినో ఎవరికి తెలుపవా ఓ మహా విశ్వమా 
నేనెవరినో ఎవరికి పలుకవా ఓ మహా లోకమా    || పలికినా || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి