19, మార్చి 2022, శనివారం

మరణమే రాదని తలచిన భావన మరణ తత్త్వాన్ని నిలుపునా

మరణమే రాదని తలచిన భావన మరణ తత్త్వాన్ని నిలుపునా 
మరణమే లేదని తెలియని భావన మరణ తత్త్వాన్ని అణచునా 

మరణమే ఉందని తెలిసిన భావన మరణ తత్త్వాన్ని మరచునా 
మరణమే వద్దని తెలిపిన భావన మరణ తత్త్వాన్ని జయించునా (/ విరుచునా)

భావ బంధాల తత్త్వ స్కంధాల జీవితం జనన మరణాలతో విస్మరించునా 
రూప భావాల జీవ తత్త్వాల సమయం జనన మరణాలతో విరమించునా      || మరణమే ||  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి