శ్రమించుటలో దేహానికి కూడా తెలియలేదే శ్వాస ప్రయాస తగ్గుతున్నట్లు అనారోగ్యం కలుగుతున్నట్లు
మేధస్సు కూడా దీర్ఘ కార్యంలో నిమగ్నమై ఆలోచనకు కూడా పర ధ్యాస ఎరుక తోచనట్లు కలుగుటలేదు
మేధస్సును ఎప్పటికప్పుడు అప్రమత్తతతో జాగ్రత్తతో విచక్షణ నైపుణ్యంతో శరీర ప్రభావాలను గుర్తించగలగాలి
మేధస్సు పర ధ్యాసతో శ్వాస యొక్క ఉచ్చ్వాస నిచ్చ్వాసాలను గమనిస్తూ శరీర ఆరోగ్యాన్ని పొందుతూ ఉండాలి
-- వివరణ ఇంకా ఉంది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion