ప్రతి మనిషికి ప్రతి రోజు అజ్ఞాన విజ్ఞాన భావాలు కలుగుతూనే ఉంటాయి
అలాగే ఆరోగ్య అనారోగ్య దేహ క్రియలు శరీరంలో వివిధ రకాల ప్రభావాలతో జరుగుతుంటాయి
అజ్ఞాన భావాలను వదిలేస్తూ అప్పుడే మరచిపోతూ విజ్ఞానంతో మన కార్యాలను సాగిస్తూ సమయంతో వెళ్ళిపోవాలి
ప్రతి రోజు శ్రమించుటలో అలసటతో పాటు అనారోగ్యం కలుగుతూ ఉంటుంది ఆహారంతో ఆరోగ్యాన్ని పొందుతూ ఉండాలి - ప్రతి రోజు సరైన సహజమైన ఆహారం సరైన సమయానికి సమపాలలో తీసుకుంటూ ఉండాలి
-- వివరణ ఇంకా ఉంది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion