11, ఆగస్టు 2011, గురువారం

ప్రాణం ఖరీదు చేసే కాలమే జీవితం

ప్రాణం ఖరీదు చేసే కాలమే జీవితం
ఖరీదు చేసే జీవనమే జీవిత కాలం
ఖరీదు లేని జీవితం ప్రాణం లేనిదే
ప్రాణంతో సాగే జీవనమే ఖరీదైన జీవితం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి