30, ఆగస్టు 2011, మంగళవారం

నక్షత్రమై జీవిస్తున్నా విశ్వ మేధస్సులో

నక్షత్రమై జీవిస్తున్నా విశ్వ మేధస్సులో మహా జీవిగా ప్రకాశించేందుకే
సూర్య తేజస్సునై ఆలోచిస్తున్నా విశ్వ విజ్ఞానిగా కాలంతో సాగేందుకే
దైవ భావాలతో సాగిపోతున్నా విశ్వముననే నిత్యం నిలిచిపోయేందుకే
కాంతి కిరణమై కాంక్షిస్తున్నా విశ్వమున వెలుగుతో జీవించేందుకే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి