26, ఆగస్టు 2011, శుక్రవారం

విశ్వలోక పరమేశ్వర విశ్వానంద జీవేశ్వర

విశ్వలోక పరమేశ్వర విశ్వానంద జీవేశ్వర
సదాశివ సర్వేశ్వర సదానంద కాళేశ్వర
అమరలోక అమరేశ్వర అభిముఖ అర్ధ నారీశ్వర
అష్టా దశ కోటీశ్వర శతలోక నీలకంటేశ్వర
సర్వముఖ ముక్తేశ్వర శివానంద విశ్వేశ్వర

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion