28, మార్చి 2017, మంగళవారం

మనస్సులో పరిశుభ్రత ఉన్నా మేధస్సులో పరిశుద్ధత

మనస్సులో పరిశుభ్రత ఉన్నా మేధస్సులో పరిశుద్ధత ఉన్నా హృదయంలో పవిత్రత అవసరం
ఆలోచనలో పరిశీలన ఉన్నా భావాలలో పరిశోధన ఉన్నా తత్వాలలో పర్యవేక్షణ చాలా ప్రధానం
గుణములో గొప్పతనం ఉన్నా గౌరవంలో ప్రాముఖ్యత ఉన్నా పరువు ప్రతిష్ఠత ఎంతో ముఖ్యం
సన్మార్గములో సన్మానం ఉన్నా ఉపకారములో సంస్కారము ఉన్నా సద్భావన మహా సత్కారం
వినయములో విధేయత ఉన్నా విజ్ఞానములో వేదాంతం ఉన్నా అనుభవం మహా గొప్ప జీవితం 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion