విజ్ఞానం ఎంతో ఉంది విశ్వ కాలం ఎంతో ఉంది
అనుభవానికి సమయం ఎంతో అవసరం ఉంది
కాలంతో అనుభవం ఉపయోగమైన సాధన కార్యం
సమయంతో వినయం ఉపకారమైన యోగ్యత భావం
మనిషికే మహా జీవన రూపం ప్రతి జీవికే మహా జీవిత ధర్మం || విజ్ఞానం ||
తరగని విజ్ఞానం తరతరాలకు అందించే ప్రజ్ఞానం
అన్వేషణతో సాగే విజ్ఞానం చరిత్రకు పరిశోధనం
సుదీర్ఘమైన కాల ప్రయాణం విజ్ఞాన ప్రభంజనం
అనుభవమైన విజ్ఞానం జీవనోపాధికే సంకేతం || విజ్ఞానం ||
సాధనకు సాహసం నైపుణ్యమైన విజ్ఞాన సహనం
మహా కార్య దీక్షకు విజ్ఞానం సమయోచిత యోగం
అనుభవ విజ్ఞానం కాల మార్పులకు సూచనీయం
మానవ రూపం విజ్ఞాన సోపానాల మహా గొప్ప గ్రంధం || విజ్ఞానం ||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion