7, జనవరి 2024, ఆదివారం

ఓ విశ్వమా! నా ప్రయాణం నీవే సాగిస్తున్నావుగా

ఓ విశ్వమా! నా ప్రయాణం నీవే సాగిస్తున్నావుగా 
ఓ జగమా! నా పరిశోధనం నీవే సాధిస్తున్నావుగా 

ఓ కాలమా! నా ప్రయోజనం నీవే నడిపిస్తున్నావుగా 
ఓ కార్యమా! నా ప్రయత్నం నీవే నిర్వర్తిస్తున్నావుగా 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి