7, జనవరి 2024, ఆదివారం

మనోభావమా మనోతత్త్వమా

మనోభావమా మనోతత్త్వమా 
మనోహరమా మనోరూపమా 

మనోరంజమా మనోకాంతమా 
మనోశాంతమా మనోరమ్యమా 

మనోవేగమా మనోవేదమా 
మనోనాదమా మనోగానమా  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి