7, జనవరి 2024, ఆదివారం

నా భావాలు వినిపించవా

నా భావాలు వినిపించవా 
నా తత్వాలు కనిపించవా 

నా కార్యాలు పలికించవా 
నా వేదాలు వెలిగించవా 

నా సూత్రాలు ఆచరించవా 
నా శాస్త్రాలు ప్రసిద్ధించవా 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి