6, జులై 2024, శనివారం

మీ ఆకార రూపం జగతికి విశ్వ స్వరూపమై దర్శనమిస్తుంది

మీ ఆకార రూపం జగతికి విశ్వ స్వరూపమై దర్శనమిస్తుంది 
మీ భావన తత్త్వం ప్రకృతికి దివ్య స్వభావమై విస్మయిస్తుంది 

మీ దేహన రాగం లోకానికి భవ్య స్వరాగమై పలికిస్తుంది [ వినిపిస్తుంది ]

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion