9, జులై 2024, మంగళవారం

ప్రకృతిలో పరిశుద్ధం కనిపించలేదా

ప్రకృతిలో పరిశుద్ధం కనిపించలేదా 
ఆకృతిలో పరిపూర్ణం కనిపించలేదా 

విశ్వతిలో పరిశోధనం కలుషితమైనదా 
జగతిలో పర్యావరణం కలుషితమైనదా

శీతోష్ణస్థితిలో పత్రహరితం కలవరమైనదా 
ఉపరిస్థితిలో పరపదార్థం కలవరమైనదా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి