1, జులై 2024, సోమవారం

ఆకాశమే ఉత్సవం

ఆకాశమే ఉత్సవం 
పర్వతమే మహోత్సవం 

శిఖరమే సర్వోత్సవం 
జలపాతమే జీవోత్సవం  

అనంతమే అమరోత్సవం 
బ్రంహాండమే బ్రంహూత్సవం   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి