18, నవంబర్ 2019, సోమవారం

సంచలనం సృష్టించే భావాలతో విజృంభించనా

సంచలనం సృష్టించే భావాలతో విజృంభించనా 
సమారంభం కలిగించే తత్వాలతో ఉద్బోధించనా
సమయోగం సాధించే వేదాలతో సముద్భవించనా

నిత్యం ప్రయత్నం సర్వం ప్రయోగం నిరంతరం ప్రయోజనం
నిత్యం తాపత్రయం సర్వం పరిశోధనం నిరంతరం ఉపయోగం

దైవాత్మిక వేదాంత సిద్ధాంతాలతో నా ఆలోచనలు సృజనాత్మకం  || సంచలనం || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion