5, నవంబర్ 2019, మంగళవారం

విశ్వమా నీ భావములను తెలుపవా

విశ్వమా నీ భావములను తెలుపవా
జగమా నీ తత్వములను తెలుపవా
లోకమా నీ వేదములను తెలుపవా

సమస్త జీవములు జీవించుటకు మీ విజ్ఞాన వేద భావ తత్వములు నిత్యవసరమేగా  || విశ్వమా || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి