29, నవంబర్ 2019, శుక్రవారం

విశ్వం పలికిన పలుకులనే గమనించెదను

విశ్వం పలికిన పలుకులనే గమనించెదను
జగం తలచిన తపనములనే స్మరించెదను

లోకం వెతికిన వెలుగులనే పరిశోధించెదను
దైవం అడిగిన అనుభవాలనే అన్వేషించెదను 

జ్ఞానం తెలిపిన విధేయతనే సర్వం గౌరవించెదను
వేదం తెలిపిన వినయమునే నిత్యం సమర్థించెదను  || విశ్వం || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion