20, నవంబర్ 2019, బుధవారం

సూర్యుడే సర్వ కార్యాలకు అధిపతి ఓ విశ్వ భావమా

సూర్యుడే సర్వ కార్యాలకు అధిపతి ఓ విశ్వ భావమా
చంద్రుడే సర్వ కార్యాలకు జగపతి ఓ విశ్వ తత్వమా
ఇంద్రుడే సర్వ కార్యాలకు సురపతి ఓ విశ్వ వేదమా

ప్రతి జీవ కార్యం నిర్ణీత సమయ గమన విశ్వ బంధమా || సూర్యుడే || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి