17, ఫిబ్రవరి 2020, సోమవారం

నిర్మలమా పరిమళమా ప్రకృతి పరవశమా

నిర్మలమా పరిమళమా ప్రకృతి పరవశమా
పత్రహరితమా పర్యావరణమా విశ్వతి సోయగమా

మధురిమల మధుర మందార మనోహరమా
మాధుర్యముల మోహన మధుకర మధుసారఘమా

జగతిలో జీవించే జయ విజయ తారల తీరమా
ప్రకృతిలో విహరించే వెన్నెల వర్ణముల కాంతమా  || నిర్మలమా || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి