28, ఫిబ్రవరి 2020, శుక్రవారం

భాషలేని భావం ఎవరికి అర్థమగునో

భాషలేని భావం ఎవరికి అర్థమగునో
భాషలేని తత్వం ఎవరికి తెలియునో

భాషలేని వేదం ఎవరికి తెలియునో
భాషలేని జ్ఞానం ఎవరికి బోధపడునో 

భాషే సర్వ విధముల విజ్ఞానాన్ని కలిగించే పరమార్థ సారాంశం
భాషే సర్వ విధముల అజ్ఞానాన్ని తొలగించే పరమాత్మ సందేశం  || భాషలేని || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి