11, ఫిబ్రవరి 2020, మంగళవారం

ఏమున్నదో ఈ జీవ మేధస్సులో భావనాలోచనగా

ఏమున్నదో ఈ జీవ మేధస్సులో భావనాలోచనగా 
ఏమున్నదో ఈ రూప తేజస్సులో భావనాతత్వనగా 

ఎవరికి తెలుసు ఏ జీవి మేధస్సులో ఏ జ్ఞానం ఉన్నదో
ఎవరికి తెలుసు ఏ జీవి దేహస్సులో ఏ వేదం ఉన్నదో

ఏనాటిదో ఈ జీవ విజ్ఞానం మహా భరిత చరితం 
ఏనాటిదో ఈ జీవ వేదాంతం మహా భవిత సరితం  || ఏమున్నదో || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి