12, మార్చి 2020, గురువారం

జీవితం అనంతం వృత్తాంతం

జీవితం అనంతం వృత్తాంతం
జీవనం అంతరాత్మం ఆరంభం

జీవితాన్ని నీవే ఎంతటిదైనా అనుభవించాలి
జీవనాన్ని నీవే ఏవిధమైనా అభిలాషించాలి

ఏ కోణంలో నీవు ఉదయిస్తావో అదే నీ ప్రయాణ గమ్యం
ఏ స్థానంలో నీవు జన్మిస్తావో అదే నీ ప్రముఖ మార్గం      || జీవితం || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి