31, మార్చి 2020, మంగళవారం

ఎక్కడ నీ భావన ఎక్కడ నీ తత్వన

ఎక్కడ నీ భావన ఎక్కడ నీ తత్వన
ఎవరితో నీ వేదన ఎవరితో నీ జీవన

ఏమిటో నీ బంధన ఏమిటో నీ చెంతన
ఎందుకో నీ యోచన ఎందుకో నీ శోచన

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి