16, ఏప్రిల్ 2020, గురువారం

పరిశుద్ధమైన ఆహారం గృహములోనే లభ్యం

పరిశుద్ధమైన ఆహారం గృహములోనే లభ్యం
పవిత్రమైన ఆరోగ్యం గృహములోనే యోగ్యం

పరిశుద్ధమైన ఆనందం గృహములోనే సౌఖ్యం
పవిత్రమైన అనుబంధం గృహములోనే ముఖ్యం

పరిశుద్ధమైన పవిత్రమైన ప్రకృతి పరిపూర్ణమైన ప్రసాదం
పర్యావరణమైన పత్రహరితమైన ప్రకృతి పరమానంద పూజ్యం  || పరిశుద్ధమైన || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి