2, ఏప్రిల్ 2020, గురువారం

కాలుష్యమా కలుషితమా

కాలుష్యమా కలుషితమా
కర్మాగారాల కల్మషమా
పరిశ్రమల ప్రభంజనమా

పర్యావరణమా పత్రహరితమా
ప్రకృతి వనాల ప్రసాదమా
పరిశుద్ధమైన పచ్చదనమా

ప్రకృతిని సంరక్షించు సేవకులకు ప్రణామమా  || కాలుష్యమా || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి