26, ఏప్రిల్ 2020, ఆదివారం

స్నేహంతో జీవించు ప్రేమంతో జీవించు

స్నేహంతో జీవించు ప్రేమంతో జీవించు
దేహంతో ధ్యానించు దైవంతో ధ్యానించు 

నీ శ్వాసే నీ జీవం నీ ధ్యాసే నీ ధ్యానం
నీ భాషే నీ భావం నీ యాసే నీ తత్వం

నీవు జీవించే విధంలోనే నీ విజ్ఞానం వైవిధ్యం  || స్నేహంతో || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి