26, ఏప్రిల్ 2020, ఆదివారం

నా భావనను తెలుపలేదు ఏనాటికి

నా భావనను తెలుపలేదు ఏనాటికి
నా తత్వనను తెలుపలేదు ఏనాటికి

నా వేదనను తెలుపలేదు ఏనాటికి
నా జీవనను తెలుపలేదు ఏనాటికి

నేను తెలిపే జ్ఞానం చేరలేదు ఏనాటికి ఎవరికీ
నేను తలిచే దైవం చేరలేదు ఏనాటికి ఎవరికీ

నన్ను వరించే కాలం నన్ను అందించలేదు ఏనాటికి ఎవరికీ  || నా భావనను || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion