27, మే 2021, గురువారం

సూర్యోదయంలో సజీవంతో ప్రకాశిస్తున్నా

సూర్యోదయంలో సజీవంతో ప్రకాశిస్తున్నా 
సహృదయంలో రుధిరంతో ప్రజ్వలిస్తున్నా  

ప్రయాణంలో అనుభవంతో తిలకిస్తున్నా 
ప్రభాతంలో అనుక్షణంతో ఆశ్వాదిస్తున్నా 

పరిశోధనంలో ప్రజ్ఞానంతో అన్వేషిస్తున్నా 
పరిమళంలో ప్రచోదనంతో అపూర్విస్తున్నా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి