30, మే 2021, ఆదివారం

పరిచయమే పరిమళమా

పరిచయమే పరిమళమా 
పరిణయమే పరస్పరమా 

ప్రవర్తనమే ప్రభాతనమా 
ప్రజాదానమే ప్రద్యోతనమా 

పరిశోధనమే పరిశుద్ధతమా 
పర్యవేక్షణమే పరిశీలనమా 

ప్రాధాన్యతయే ప్రాచీన్యతమా 
ప్రావీణ్యతయే ప్రాముఖ్యతమా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి