30, మే 2021, ఆదివారం

అక్షరమే తెలియని స్వరాలలో సంగీతం పూర్వమే ఆరంభం

అక్షరమే తెలియని స్వరాలలో సంగీతం పూర్వమే ఆరంభం
అర్థకరమే తెలియని రాగాలలో సాహిత్యం గతమే ప్రారంభం 

నిక్షేపమే తెలియని గానాలలో సంగాత్రం ఎన్నడో ఆరంభం 
లక్షణమే తెలియని గాత్రాలలో సాంగత్యం ఎప్పుడో ప్రారంభం 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion