30, మే 2021, ఆదివారం

సమయమా విజయానికి సందర్భం కలిగించవా

సమయమా విజయానికి సందర్భం కలిగించవా 
సంస్కారమా విధేయతకు సత్కారం కలిగించవా 

తరుణమా వినయానికి తన్మాత్రం కలిగించవా 
పురస్కారమా విజ్ఞానానికి ప్రస్కందం కలిగించవా  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి