Wednesday, April 2, 2025

జీవించుట సత్యమని మరణించుటచే శూన్యమని

జీవించుట సత్యమని మరణించుటచే శూన్యమని కాలంతో శ్రమించామని జీవితం ప్రయాణమని పరమార్థం భావ తత్వాల అర్థమేనని పరిస్థితులే జగతికి మూలమని ప్రకృతితో జీవిస్తూ తరతరాలుగా జీవములుగా ఎన్నో విధాల అనంతమైన కార్యాలతో సాగుతున్నాము  


-- వివరణ ఇంకా ఉంది 

No comments:

Post a Comment