20, ఏప్రిల్ 2025, ఆదివారం

నీకు తెలిపే విషయాలు ఇంకెవరికి ఎన్నడూ తెలుపకుండా ఉండగలిగితే

నీకు తెలిపే విషయాలు ఇంకెవరికి ఎన్నడూ తెలుపకుండా ఉండగలిగితే నీకు ఎన్నో విషయాలు రహస్యాలు తెలుస్తాయి 

ఒకరు తెలిపే విషయ విజ్ఞానమైనా రహస్య శాస్త్రమైనా అనుభవ పూర్వకంగా గ్రహించి దానిని సమాజానికి ప్రజ్ఞాన రూపంలో అందించాలి అందరికి ఉపయోగపడేలా సూచించాలి తరతరాలుగా ఆచరించేలా బోధించాలి అన్ని విధాలా సంభాషించాలి 


-- వివరణ ఇంకా ఉంది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion